-
జెండ మీద కాకి సచ్చే దాకా బాకి – Telugu samethalu Telangana – 14
జెండ మీద కాకి సచ్చే దాకా బాకి తొమ్మిది తొర్ర నీ అయ్య బొర్ర నల్ల నీ కడుపుల పిల్ల పగ్గం నీ యవ్వ లగ్గమ్ పసుపు పియ్యి పిసుకు
-
జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం – Telugu samethalu Telangana – 8
షిక ఉన్న అమ్మ ఎటు పెట్టిన సక్కగెనట. ఎంత చెట్టుకు అంతే గాలి ఎంత పిండికి అంతే రొట్టె. జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం. గాడిదకు ఏమి తెలుసు గర్క పూస. కోతిమొకపోడు కొంపకు సేటు.
-
ఊరంత ఊమ్శిన నేను పోయి చెరువల ఊమ్స్తా అన్నాడట – Telugu Samethalu – Telangana
లక్కొసన్తి తల్లికి రాయి అసొన్తి పిల్లలట ఊరంత ఊమ్శిన నేను పోయి చెరువల ఊమ్స్తా అన్నాడట సాగినోడు పెళ్ళాం సాకలోని వెంట పోయిన నయమే తోటోడు తొడ కోసుకున్నడని నేను మెడ కోసుకుంటాన సోకుల పిత్తు గోడకు వేసి ఒత్తు సిగ్గు తప్పిన అత్తకు మొరుదొప్పు అల్లుడు
-
సత్తె పూసకు సుత్తె కామ – Telugu samethalu Telangana
అన్ని సత్యం ఇల్లు గుత్యం. గుడ్డు అచ్చి పిల్లని ఎక్కిరించిందట. ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట. పెట్టేటోడు ఉంటే సచ్చేటోడు లేశివస్తాడు. సత్తె పూసకు సుత్తె కామ
-
అవసరం ఉంటే అక్క సోపతి లేక పోతే కుక్క సోపతి – Telugu samethalu Telangana
అవసరం ఉంటే అక్క సోపతి లేక పోతే కుక్క సోపతి. సోద్యాల సక్కుబాయికి మూడుతులాల ముక్కుపోగూ. ఏనుగు పోంగ ఎన్ని కుక్కలు మొరగవు. పెండమీద రౌతు ఏస్తె మొఖం మీద చిల్లుతుంది. సచ్చినోడి పెళ్ళికి అచ్చిందె కట్నం అన్నటు.
-
మొద్దుమొకానికి కుడుకల దుకాణము -Telugu samethalu Telangana
మొద్దుమొకానికి కుడుకల దుకాణము. గతి లేని సంసారము చేయొచ్చు గాని సుతి లేని సంసారము చేయరాదు. మీసము లేకున్న రోశము ఎక్కువ వీనికి. చదువు చారెడు బలపాలు దోసెడు. ముసలిత్తు ఎసరు పెడితే బుసబుస పొంగిదట.
-
పుంటి కూర పుల్లగ అల్లుడు అచ్చె మెల్లగ – Telugu samethalu Telangana
పుంటి కూర పుల్లగ అల్లుడు అచ్చె మెల్లగ. మొరటోడికి ఏమి తెలుసు మల్లెమొగ్గ వాసన. పొమ్మనక పొగపెట్టే. పాతదానికి పూతపెట్టే. మందిది మంగళవారం మనది సొమవారం.
-
Telugu Samethalu Part Six
పిల్లల్లు లేని ఇంట్ల ముసలోడు అంబ ఆడిండట. ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు అట. గుమ్మడికాయల దొంగ ఎవడురా అంటే భుజాలు తడుపుకున్నాడట. ఉల్లెంగి పోసానికి ఊరంత సుట్టాలే. ఇనరాని వాడు ఇల్లు కాలపెట్టినట్టు ఉంది.