సత్తె పూసకు సుత్తె కామ – Telugu samethalu Telangana


అన్ని సత్యం ఇల్లు గుత్యం.

గుడ్డు అచ్చి పిల్లని ఎక్కిరించిందట.

ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట.

పెట్టేటోడు ఉంటే సచ్చేటోడు లేశివస్తాడు.

సత్తె పూసకు సుత్తె కామ

 

(Visited 322 times, 1 visits today)

Leave a Reply

error: