పిల్లల్లు లేని ఇంట్ల ముసలోడు అంబ ఆడిండట.
ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు అట.
గుమ్మడికాయల దొంగ ఎవడురా అంటే భుజాలు తడుపుకున్నాడట.
ఉల్లెంగి పోసానికి ఊరంత సుట్టాలే.
ఇనరాని వాడు ఇల్లు కాలపెట్టినట్టు ఉంది.
(Visited 48 times, 1 visits today)