పుంటి కూర పుల్లగ అల్లుడు అచ్చె మెల్లగ – Telugu samethalu Telangana


పుంటి కూర పుల్లగ అల్లుడు అచ్చె మెల్లగ.

మొరటోడికి ఏమి తెలుసు మల్లెమొగ్గ వాసన.

పొమ్మనక పొగపెట్టే.

పాతదానికి పూతపెట్టే.

మందిది మంగళవారం మనది సొమవారం.

 

(Visited 62 times, 1 visits today)

Leave a Reply

error: