అవసరం ఉంటే అక్క సోపతి లేక పోతే కుక్క సోపతి – Telugu samethalu Telangana


అవసరం ఉంటే అక్క సోపతి లేక పోతే కుక్క సోపతి.

సోద్యాల సక్కుబాయికి మూడుతులాల ముక్కుపోగూ.

ఏనుగు పోంగ ఎన్ని కుక్కలు మొరగవు.

పెండమీద రౌతు ఏస్తె మొఖం మీద చిల్లుతుంది.

సచ్చినోడి పెళ్ళికి అచ్చిందె కట్నం అన్నటు.

 

(Visited 89 times, 1 visits today)

Leave a Reply

error: