జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం – Telugu samethalu Telangana – 8


షిక ఉన్న అమ్మ ఎటు పెట్టిన సక్కగెనట.

ఎంత చెట్టుకు అంతే గాలి ఎంత పిండికి అంతే రొట్టె.

జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం.

గాడిదకు ఏమి తెలుసు గర్క పూస.

కోతిమొకపోడు కొంపకు సేటు.

(Visited 130 times, 1 visits today)
,

Leave a Reply

error: