Category: Telugu Saamethalu

  • Telugu Samethalu Part Five

    కొనా లేదు మొదలు లేదు కొడుకు పేరు గోవిందు.   చెవిటి శెన్నప్పా అంటే శెంకు కాదురా బొక్క.   ఎద్దును చూసి దున్నపోతు కుంటుడు పెట్టిందట   పెద్దయ్యే బుద్ధి లేగప్పుడే తెలుస్తది.    సంగీతానికి చింతకాయలు రాలయి నాయిన.

  • Telugu Samethalu Part Four

    అత్తకు అల్లుడు పీతి గాడిదకు బూడిద పీతి.   మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు కడప దాటవు   ఇత్తు చిన్నది ఇచారం పెద్దది.   మొగుడు తిట్టినందుకు కాదు కాని తోడికోడలు నవ్వినందుకు అట.   పెద్దోడు పెళ్ళికి ఎడుస్తే చిన్నోడు పిల్లలకు ఎడిచిండట.

  • Telugu saamethalu – part three

    రుబాబు రూపాయి చెప్పు చేపాయి.   చిత్తం శివుడు మీద భక్తి చెప్పుల మీద.   సుఖం వస్తె మొఖం కడగనికి తీరిక లెనట్టూ.   ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదట బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదట. ఇల్లు ఇధారమ్ పొయ్యి బుధారం.

  • Telugu saamethalu – part two

    కళ్యాణం వచ్చిన కక్కోచ్చిన ఆగదట.   బర్రే కంటే ముందు తౌడు మురిసిందట.   ఎత్తి పోసెటోనికి లేకున్న ఎరిగెటోనికి ఉండాలి గదా.   ఇంట్లో బియ్యం లేకున్నా అల్లుడు బిర్యాని వండుమన్నాడట.    పిలిచి పిల్లని ఇస్తానంటే పిల్లగాడు గొల్లోడు అయ్యిడంట.

  • Telugu samethalu – Telangana – part one

    Telugu samethalu – Telangana – part one

    భయం లేనీ కోడి బజారు లో గుడ్డూ  పెట్టిందట. ఇసంత రమ్మంటే ఇల్లంత నాదే అన్నాడట. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టే. వెనుక నుంచి ఏనుగు పోయిన గాని ముందు నుంచి పిల్లి పోవద్దట. అన్నీ ఉన్నా కాని అల్లుడు నోట్లో శని అన్నట్టు

error: