కళ్యాణం వచ్చిన కక్కోచ్చిన ఆగదట.
బర్రే కంటే ముందు తౌడు మురిసిందట.
ఎత్తి పోసెటోనికి లేకున్న ఎరిగెటోనికి ఉండాలి గదా.
ఇంట్లో బియ్యం లేకున్నా అల్లుడు బిర్యాని వండుమన్నాడట.
పిలిచి పిల్లని ఇస్తానంటే పిల్లగాడు గొల్లోడు అయ్యిడంట.
(Visited 56 times, 1 visits today)