అత్తకు అల్లుడు పీతి గాడిదకు బూడిద పీతి.
మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు కడప దాటవు
ఇత్తు చిన్నది ఇచారం పెద్దది.
మొగుడు తిట్టినందుకు కాదు కాని తోడికోడలు నవ్వినందుకు అట.
పెద్దోడు పెళ్ళికి ఎడుస్తే చిన్నోడు పిల్లలకు ఎడిచిండట.
(Visited 36 times, 1 visits today)
One response to “Telugu Samethalu Part Four”
nic master