Telugu saamethalu – part three


రుబాబు రూపాయి చెప్పు చేపాయి.

 

చిత్తం శివుడు మీద భక్తి చెప్పుల మీద.

 

సుఖం వస్తె మొఖం కడగనికి తీరిక లెనట్టూ.

 

ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదట బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదట.



ఇల్లు ఇధారమ్
 పొయ్యి బుధారం.

(Visited 71 times, 1 visits today)

Leave a Reply

error: