Telugu samethalu – Telangana – part one


భయం లేనీ కోడి బజారు లో గుడ్డూ  పెట్టిందట.


ఇసంత రమ్మంటే ఇల్లంత నాదే అన్నాడట.


పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టే.


వెనుక నుంచి ఏనుగు పోయిన గాని ముందు నుంచి పిల్లి పోవద్దట.


అన్నీ ఉన్నా కాని అల్లుడు నోట్లో శని అన్నట్టు

(Visited 88 times, 1 visits today)

Leave a Reply

error: