Telugu Samethalu Part Five


కొనా లేదు మొదలు లేదు కొడుకు పేరు గోవిందు.

 

చెవిటి శెన్నప్పా అంటే శెంకు కాదురా బొక్క.

 

ఎద్దును చూసి దున్నపోతు కుంటుడు పెట్టిందట

 

పెద్దయ్యే బుద్ధి లేగప్పుడే తెలుస్తది.

 

 సంగీతానికి చింతకాయలు రాలయి నాయిన.

(Visited 52 times, 1 visits today)

Leave a Reply

error: