-
దూరం చేస్తే కాని దరికి చేరదు – అనుభవిస్తే కాని అర్థం కాదు – Telugu Love Poetry – 19
కాలమైతే కాని వాన పడదు కష్టపడితే కాని ఫలితం ఉండదు అనుభవిస్తే కాని అర్థం కాదు దూరం చేస్తే కాని దరికి చేరదు కఠినమైతే కాని బుద్ధి పోదు కనుమరుగైతే కాని కరుణ రాదు పరీక్షిస్తే కాని పరిష్కారం కాదు సమయమొస్తే కాని విలువ తెలియదు విలువలు లేని ఓ వెర్రి దాన విలువే లేని ఓ మూగ దాన గ్రహించక పోతే తప్పదు నీకు మూల్యం ఆవేశం వేల విర్రవీగిన నీ అహం పనికి రాక…
-
ఎత్తికోల షిబ్బికి ఏనుగుల శిప్ప – Telugu Telangana Samethalu – Part 22
ఎత్తికోల షిబ్బికి ఏనుగుల శిప్ప ఆకు మీద కాసు సున్నమ్ పెడితే ఆర్నెల్ల దాకా యాది ఉంటది కుసున్నోడికి కుప్పలు నిలిచున్నోడికి తిప్పలు అన్నట్టు ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పిండికి అంత రొట్టె చెప్పేవి ధర్మశాస్త్రాలు కాని చేసేవి లంగ చేష్టలు
-
ఏడ్చి నోడు వ్యొవసమ్ పెడితే ఎప్పటికీ మడి ఎండిపాయె – Telugu Telangana Samethalu – Part 21
చెరువుల చేపలు తిన్నా దొడ్డు కాడు చెరువు వెనక వడ్లు తిన్నా దొడ్డు కాడు దొరసాని అయి కుసుంది, లేకి దాన్ని లెంక రావాలి ఇంట్ల తిని ఇంటాసాలు లెక్కపెట్టిందట ఏడ్చి నోడు వ్యొవసమ్ పెడితే ఎప్పటికీ మడి ఎండిపాయె సద్ది తిన్న రేవు తలిస్తే అన్నం పుడతది
-
ఉన్నోడికి ఊరు ఆపతి, ఊసులోడికి దోమల ఆపతి – Telugu Telangana samethalu – 20
కన్నతల్లి దయ్యమైతే తొట్లే కట్టె తావు ఉండదు ఉన్నోడికి ఊరు ఆపతి, ఊసులోడికి దోమల ఆపతి ఉన్నప్పుడు ఉపయోగము లేదు కాని పోయినప్పుడు పొదలు కొడుతడు బుద్ధి భూమి ఏలుదామంటే రాత వాకిలి నూకుదాము అంటుంది. లేనోడికి లేక ఏడ్చే అంటే ఉన్నోడు పిల్లలకు ఏడ్చేనంట
-
బట్టలు లేని బాంచ రూపం అన్నం లేని కోతి రూపం – Telugu Telangana samethalu – 19
ముసలి తనానికి కుసుమ గూడాలు పైసా పైసా ఏమి చేస్తివంటే ప్రాణం అసొంటి చుట్టాన్ని పగ చేస్తిని అన్నదట ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి బట్టలు లేని బాంచ రూపం అన్నం లేని కోతి రూపం ఉన్నంత సేపేరా ఈ ఉరుకులాట
-
कुछ सोचा था कुछ करने के लिए – Hindi Shayari – 2
कुछ सोचा था कुछ करने के लिए कुछ करना चाहता था कुछ बनने के लिए सोचा था किस्मत मेरा साथ नही है लेकिन अब मुझे लग रहा हे मेरे खुदा मेरा साथ नही है Video
-
బీడి బిచ్చం కల్లు ఉద్దెర – Telugu Telangana samethalu – 18
బీడి బిచ్చం కల్లు ఉద్దెర దేవుడు వరమిస్తే పూజారి కాళ్ళు అడ్డం పెట్టే ఇతడేనా అవ్వ నీ మొగుడు? ఊకుండవ్వ ఉరుకుతాడు లోప్క తాగుడు పీక్క తినుడు రెండు రోజులే! మూడు రోజులు అయితే మురికి చుట్టం
-
లేకి మొకానికి ఊశిల పాశము అన్నట్టు – Telugu Telangana samethalu – 17
పెడితే పెళ్లి కోరుతారు పెట్టక పోతే చావు కోరుతారు అందుతే జుట్టు అందక పోతే కాళ్ళు కోతి మొకము అయిన సరే గీత మంచిగా ఉండాలి లేకి మొకానికి ఊశిల పాశము అన్నట్టు ప్యాలాలు కొనలేని వాడు అటుకులకు బేరమెత్తే