బీడి బిచ్చం కల్లు ఉద్దెర – Telugu Telangana samethalu – 18

telugu samethalu

బీడి బిచ్చం కల్లు ఉద్దెర

దేవుడు వరమిస్తే పూజారి కాళ్ళు అడ్డం పెట్టే

ఇతడేనా అవ్వ నీ మొగుడు? ఊకుండవ్వ ఉరుకుతాడు

లోప్క తాగుడు పీక్క తినుడు

రెండు రోజులే! మూడు రోజులు అయితే మురికి చుట్టం

(Visited 167 times, 1 visits today)
,

error: