ముసలి తనానికి కుసుమ గూడాలు

పైసా పైసా ఏమి చేస్తివంటే ప్రాణం అసొంటి చుట్టాన్ని పగ చేస్తిని అన్నదట

ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి

బట్టలు లేని బాంచ రూపం అన్నం లేని కోతి రూపం

ఉన్నంత సేపేరా ఈ ఉరుకులాట

(Visited 103 times, 1 visits today)