ఉన్నోడికి ఊరు ఆపతి, ఊసులోడికి దోమల ఆపతి – Telugu Telangana samethalu – 20

telugu telangana samethalu - villages

కన్నతల్లి  దయ్యమైతే తొట్లే కట్టె తావు ఉండదు

ఉన్నోడికి ఊరు ఆపతి, ఊసులోడికి దోమల ఆపతి

ఉన్నప్పుడు ఉపయోగము లేదు కాని పోయినప్పుడు పొదలు కొడుతడు

బుద్ధి భూమి ఏలుదామంటే  రాత వాకిలి నూకుదాము అంటుంది.

లేనోడికి లేక ఏడ్చే అంటే ఉన్నోడు పిల్లలకు ఏడ్చేనంట

 

(Visited 59 times, 1 visits today)
,

error: