లేకి మొకానికి ఊశిల పాశము అన్నట్టు – Telugu Telangana samethalu – 17

telugu saamethalu

పెడితే పెళ్లి కోరుతారు పెట్టక పోతే చావు కోరుతారు

అందుతే జుట్టు అందక పోతే కాళ్ళు

కోతి మొకము అయిన సరే గీత మంచిగా ఉండాలి

లేకి మొకానికి ఊశిల పాశము అన్నట్టు

ప్యాలాలు కొనలేని వాడు అటుకులకు బేరమెత్తే

 

(Visited 161 times, 1 visits today)
,

error: