ఓ నా ప్రియతమ – Romantic Poem 1

telugu kavithalu

ఓ నా అందాల రాశి

నిన్ను ఆకట్టుకొని

ఓ నా ప్రియతమ

నిన్ను కట్టుకొని

మొదటి సారి ముట్టుకొని

గట్టిగా పట్టుకొని

సుతిమెత్తగా చుట్టుకొని

వద్దన్న ముందుకని

హద్దులు దాటుకొని

సరిహద్దులు చేరుకొని

ముచ్చటగా ముద్దులు పెట్టుకొని, పెట్టించుకొని

మొదలుపెట్టన? నా మొదటి రాత్రి?

 

The situation is, a boy just before the marriage says to his girl what exactly wants to happen on his, this beautiful day, so he says, oh my beautiful star, I will attract you, oh my love, I will marry you, will touch you for the first time, will hold your breath, will hug you completely, will move forward even if you say no, will cross the limits, will reach the every ends, will give passionate kisses, will have the same from you dear, this is the first night I want to start with you sweet heart.

(Visited 52 times, 1 visits today)

Leave a Reply

error: