-
దూరం చేస్తే కాని దరికి చేరదు – అనుభవిస్తే కాని అర్థం కాదు – Telugu Love Poetry – 19
కాలమైతే కాని వాన పడదు కష్టపడితే కాని ఫలితం ఉండదు అనుభవిస్తే కాని అర్థం కాదు దూరం చేస్తే కాని దరికి చేరదు కఠినమైతే కాని బుద్ధి పోదు కనుమరుగైతే కాని కరుణ రాదు పరీక్షిస్తే కాని పరిష్కారం కాదు సమయమొస్తే కాని విలువ తెలియదు విలువలు లేని ఓ వెర్రి దాన విలువే లేని ఓ మూగ దాన గ్రహించక పోతే తప్పదు నీకు మూల్యం ఆవేశం వేల విర్రవీగిన నీ అహం పనికి రాక…
-
ప్రేమ ఒక మోసం – Telugu Love Poetry – 18
స్నేహం ఒక అవసరం బంధం ఒక వ్యాపారం ప్రేమ ఒక మోసం సమాజం ఒక స్వార్థం చోటు లేదు నీకు ఇక్కడ చేటు తప్పదు నీకు ఇంకెక్కడ? కల్మషం లేని ప్రేమే నీ పాపం నీ జ్ఞానమే నీకు శాపం తప్పించుకొని ఎక్కడకని పోను తెగించి ఎన్నాళ్లకు గెలవగలను పిచ్చివాడిని అయి ఇలా ఎన్నాళ్లు ఉండను పిరికివాడిని అయి ఇలా ఎన్నేళ్ళు బ్రతకను నేను ఒక్కడినేన ఇలా? లేక నాలా ఇలా ఎందరు ? నాకు తోడు ఇంకెందరు?…
-
పోరిలతో ప్రేమ పోరు వద్దురా – బీర్లతో బ్రతుకు బేరము బెటరురా – Telugu Love Poetry – 17
పోరిలతో ప్రేమ పోరు వద్దురా బీర్లతో బ్రతుకు బేరము బెటరురా మద్యం మత్తు ఒక్క రోజేరా లేకుంటే ఉన్నంత సేపేరా ముద్దుల వ్యసనం నిరంతరం మోసమేరా బాధలో నీకు ఇది ఓదార్పురా తోడురా బంధములో అది నీకు చేదార్పురా చేదుగా ఉండొచ్చు ఇది కాని చెడు కొంచెమేరా తీయగా ఉండొచ్చు కాని అది జీవితాంతమురా వింటుందిరా ఇది నీ వ్యధ ఏదైనా కసురుకోకుండా సోధి అంటుందిరా అది నీ బాధ ఏదైనా వినకుండ ఖరీదు చేసిన కమ్మనిదిరా ఈ బీరు ఖర్చులు…
-
నీ బ్రతుకు బీడి బిచ్చమాయె – Telugu Love Poetry – 15
ఇంకేముంది అంత అయిపాయె ఆశలు అన్ని చెరిగిపాయె గతమంత జ్ఞాపకమాయె జీవితమంత ఆగిపాయె భవిష్యత్తంత కనుమరుగాయె ఎంత పోరాడిన ఓడిపాయె అయ్యో ఆశతో ఎదురు చూడక పాయె ప్రేమ బుద్ధితో గ్రహించక పాయె నీ గురించి ఆలోచించక పాయె నీకు విలువే లేక పాయె ఇంకా నీ పిచ్చి కాని అది ఎప్పుడో ఇంకొక్కడితో కట్టుకొని వెళ్ళి పాయె నీ బ్రతుకు బీడి బిచ్చమాయె Meaning: Its all over buddy – Hopes erased –…
-
కడుపు కాలింది గుండె కన్నీరు పెట్టింది – Telugu Love Poetry – 16
విచిత్రమైన జీవితం, చిత్రమైన కథనం ప్రేమ చిగురించింది, గంపెడు ఆశలు రేపింది అంతా సవ్యంగా జరిగింది, నడిచింది ఇంతలోనే మార్పులు, అనుకోని మలుపులు కడుపు కాలింది, గుండె కన్నీరు పెట్టింది మతి చెడింది, మనసు విరిగింది మరిచిపోలేక, మరణించలేక గడుపుతుంది జీవములేని నా ఈ మూగ ప్రాణము Meaning: Magical life – A Cinematic story – Love blossomed – Bunch of hopes – Everything gone well – In the…
-
నా ప్రతి అడుగు నీ వైపే సాగాలి – Telugu Love Poetry – 14
నా కనుపాప చూపు నీవె కావాలి నా ప్రతి మాట నీ కోసమే కావాలి నా హృదయ స్పందన నీవె కావాలి నా ప్రతి అడుగు నీ వైపే సాగాలి ఏకంగా నేను నీ దాని నై పోవాలి Meaning : You should be my vision, you should my word, you should be my heart beat, you should be my way, at the end of the…
-
నీకు నీవే తోడు రా – Telugu love poetry- Poem – 13
నీకు నీవే తోడు నీకు నీవే లోకం నీకు నీవే ధైర్యం నీకు నీవే దారి నీకు నీవే ఓదార్పు నీకు నీవే సంతోషం నీకు నీవే ప్రాణం నీకు నీవే గమ్యం నీకు లేరు రా ఎవరు ఇక రారు రా ఇంకెవరు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా పోతావు మరిచిపో నీ గతాన్ని తిరిగి చూడకు రా మరల వెన్నక్కి కదమ్ తొక్కుతూ ముందుకు వెళ్లు వచ్చిన పనిని చేసి వెళ్లు ఇదే రా నీకు…
-
దేవతలా పూజించాను – Telugu love poetry – Poem – 12
అమ్మలా లాలించాను నాన్నలా పాలించాను దేవతలా పూజించాను ప్రియుడిలా ప్రేమించాను స్నేహితుడిలా ఓదార్చాను మొత్తానికి నిన్ను ఆరాదించాను అయిన కఠినమైన నీ మనసు కరుణించ కాపోగా నీకు తోడు నై నీకు నీడ నై నీకు అన్ని నేనై చివరికి నీ సగాన్ని అయి నీ భర్త నై భరించాను భరిస్తూనే ఉన్నాను మీ ఋషి గారు. The situation is the boy does everything to his love, like he takes…