-
Telugu Quotes on life by Rushi – Part two
“ఒక అబద్దం ఆడితే వంద అబద్దాల్లు ఆడాలి అప్పుడు మన జీవితమే అబద్దం అవుతుంది. నిజంతోనే నిజమయిన జీవితం నిజమయిన మన్నాశాంతి.” “ఈ జీవితం ఎవరిని వదిలి పెట్టదు అందరి దూల తీర్చెస్తది, అయిన సరే తిరిగి అదే జీవితాన్ని దూల తీర్చేయాలి.” “మనుషుల జీవితాల్లు మార్చడం చాలా సులభం, కానీ మనుషుల మనసులు మార్చడం అంత సులభం కాదు.” “ప్రేమ, బందం, భాద్యత, సేవ, లక్ష్యం ఏదయినా కావొచ్చు, ఇవ్వన్నీ నిలబడాలి అంటే తపన ఉండాలి. అందుకే తపన…
-
Telugu Quotes on life by Rushi – Part One
“ప్రతీది లైట్ గా తీసుకుంటే, ఏదో ఒక రోజు మన జీవితం కూడా లైట్ అయిపోతుంది.” “అబద్దాలు ఆడటానికి పిరికివానికి కూడా ధైర్యం ఉంటుంది, కానీ నిజం మాట్లాడటానికి ధైర్యవంతుడు కూడా వణికిపోతాడు.” “కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడు ఉన్నావారే మనవాళ్ళు.” “అందరి ముందు మనం బాగా నటిస్తాం, కానీ ఏదో ఒక రోజు పోతాం పోయే ముందు ఒక్క రోజు అయిన మనసాక్షితో బ్రతుకుదాం అప్పుడే సంతోషంగా పోతాం.” “మనుషుల మనసులు మెత్తబడినప్పుడే మమతలు చిగురిస్తాయి.”…