“ప్రతీది లైట్ గా తీసుకుంటే, ఏదో ఒక రోజు మన జీవితం కూడా లైట్ అయిపోతుంది.”
“అబద్దాలు ఆడటానికి పిరికివానికి కూడా ధైర్యం ఉంటుంది, కానీ నిజం మాట్లాడటానికి ధైర్యవంతుడు కూడా వణికిపోతాడు.”
“కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడు ఉన్నావారే మనవాళ్ళు.”
“అందరి ముందు మనం బాగా నటిస్తాం, కానీ ఏదో ఒక రోజు పోతాం పోయే ముందు ఒక్క రోజు అయిన మనసాక్షితో బ్రతుకుదాం అప్పుడే సంతోషంగా పోతాం.”
“మనుషుల మనసులు మెత్తబడినప్పుడే మమతలు చిగురిస్తాయి.”
“పోరీ, ప్రేమ, పెళ్లి, పిల్లలు అని పెట్టుకుంటే, నీవు అనుకున్నది నేర్చుకోలేవు సాదించలేవు.”
“మనం ఎప్పటికయిన ఒంటరి వాళ్ళమే ఎందుకంటే ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము.”
“ఒక మనిషి జీవితం నాశనం అవ్వడానికి ఒక్క క్షణం చాలు, అదే ఒక మనిషి జీవితం నిలబెట్టడానికి ఎంతో సమయం పడుతుంది.”
“జీవితాన్ని లెక్క చేయని వాళ్ళ జీవితాల్లు కూడా లెక్క లేకుండా పోతాయ్.”
“బ్రతుకు బీడి బిచ్చం … కళ్ళు ఉద్దెర .”
(Visited 114 times, 1 visits today)