-
Best Telugu quotes on love by Rushi – Part two
“మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరు వచ్చి సొల్లు కారుస్తారు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు నా అనుకునే వాళ్ళు మాత్రమే పక్కన ఉంటారు” “మర మనిషిని ఐతే బాగుండు ఈసీ గా మెమొరీస్ డెలీట్ చేయగలం, మనిషిని కదా మరనిస్తే తప్ప మెమొరీస్ చెరిగిపోవు.” “ఎక్కడో ఉండి బాగున్నావా అన్నవాడు ఫ్రిఎండు, పక్కన ఉండి బాగా చూసుకునేవాడు బాయ్ ఫ్రిఎండు, సోల్ మేటు . రెండిటికి తేడ తెలియకపోతే ఇక అంతే.” “మనం తప్పులు చేసి ఈసీ గా…
-
Best Telugu quotes on love by Rushi – Part one
“ఒక మగాడు ఏడిస్తే ఎవరో అమ్మాయి దారుణంగా మోసం చేసినట్టు, అదే ఒక అమ్మాయి ఏడిస్తే ఎవరో అబ్బాయిని దారుణంగా మోసం చేసినట్టు”. “ఒక అమ్మాయి వల్ల ఒక మనిషి, కుటుంబం, సమాజం, దేశం బాగుపడుతుంది అనేది ఎంత నిజమో అదే అమ్మాయి వల్ల అవ్వన్నీ నాశనం కూడా అవుతాయి అనేది అంతే నిజం.” “ఒక అబ్బాయి లవ్ చేస్తే అందరితో పంచుకుంటాడు, కానీ ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎవరితో చెప్పదు, ఎందుకంటే నటించడం లో…