“మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరు వచ్చి సొల్లు కారుస్తారు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు నా అనుకునే వాళ్ళు మాత్రమే పక్కన ఉంటారు”
“మర మనిషిని ఐతే బాగుండు ఈసీ గా మెమొరీస్ డెలీట్ చేయగలం, మనిషిని కదా మరనిస్తే తప్ప మెమొరీస్ చెరిగిపోవు.”
“ఎక్కడో ఉండి బాగున్నావా అన్నవాడు ఫ్రిఎండు, పక్కన ఉండి బాగా చూసుకునేవాడు బాయ్ ఫ్రిఎండు, సోల్ మేటు . రెండిటికి తేడ తెలియకపోతే ఇక అంతే.”
“మనం తప్పులు చేసి ఈసీ గా తప్పించుకుంటాం, కానీ మన మానసాక్షికి ఎప్పటికైనా సమాదానం చెప్పుకోవాలి.”
“మనం కష్టాల్లో ఉన్నప్పుడు నా అనే వాళ్ళు పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది, మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా అలాగే అనిపించాలి.”
“ఒంటరితనం నీ బలం కావొచ్చు, కానీ సమయం గడిచే కొద్ది నీ బలహీనత అవుతుంది”
“సంపాదిస్తే డబ్బు, హోదా, అహంకారం, వస్తుంది కానీ, సంస్కారం, సహనం, కృతజ్ఞత రాదు.”
“ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము, కానీ ఒంటరిగా బ్రతకము.”
“బంధాన్ని దాటి బ్రతుకు ప్రయాణం సాగిస్తేనే నీకు నిజమైన బ్రహ్మాచర్యం.”
“అవమానాన్ని భరించొచ్చు, మరిచిపోవచ్చు కానీ, ఒక నమ్మకద్రోహాన్ని భరించలేము మరిచిపోలేము”
(Visited 63 times, 1 visits today)

Comments

comments