“ఒక మగాడు ఏడిస్తే ఎవరో అమ్మాయి దారుణంగా మోసం చేసినట్టు, అదే ఒక అమ్మాయి ఏడిస్తే ఎవరో అబ్బాయిని దారుణంగా మోసం చేసినట్టు”.
“ఒక అమ్మాయి వల్ల ఒక మనిషి, కుటుంబం, సమాజం, దేశం బాగుపడుతుంది అనేది ఎంత నిజమో అదే అమ్మాయి వల్ల అవ్వన్నీ నాశనం కూడా అవుతాయి అనేది అంతే నిజం.”
“ఒక అబ్బాయి లవ్ చేస్తే అందరితో పంచుకుంటాడు, కానీ ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎవరితో చెప్పదు, ఎందుకంటే నటించడం లో వాళ్ళను మించి ఎవరు ఉండరు”
“ఒక్కసారి మనసంటు విరిగిపోతే రాయిలా మారుతుంది, దానికి ఇక ప్రేమ, జాలి, దయ, కన్నీళ్ళు, అంటూ ఉండవు. ఉండేదల్ల జీవము లేని ప్రాణం”
“ఒంటరిగా వస్తాము ఒంటరిగా పోతాము కానీ ఒంటరిగా బ్రతకలేము ఎందుకంటే చావు పుట్టుక మద్యలో ఉండేది జీవితం దానికి కావాలి ఒక తోడు”
“ఒక మనిషి వృత్తి పరంగా సఫలం కాక పోయిన సరే, కానీ వ్యక్తిగతంగ విఫలం ఐతే మాత్రం వాడు ఎక్కువ రోజులు బ్రతకడు.”
“మన జీవితమే అబద్దం అయినప్పుడు మనం బ్రతికిన చచ్చినట్టు లెక్క, నిజం తోనే నిజమైన జీవితం, నిజాయితి తోనే నిజమైన మన్నశాంతి”
“ప్రేమించడం చాలా సులభం కానీ ప్రేమని నిలబెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు”
“సముద్రమంత బాధ మీ గుండెల్లో నిండి ఉన్నప్పుడు, అది ఎప్పుడైనా సునామిగా మారొచ్చు”
“రుణం తీర్చుకోవడం అంటే డబ్బులు తిరిగి ఇవ్వడం కాదు, తన సమయాన్ని, ప్రేమని, అన్నిటినీ మించి, తన నమ్మకాన్ని తిరిగి ఇచ్చి తోడుగా ఉండడం”
(Visited 119 times, 1 visits today)