రాయలేను కవితలు ఇక నీ పై – Poem – 4

love poetry

రాయలేను కవితలు ఇక నీ పై,

పదాలు రావు ఇక నా పెదాల పై,

గెలవలేను ఈ సమాజం పై,

దక్కలేవు ఇక ఏనాటికి నా కై,

అలవాటు అయి, అలవాటు పోయి,

నా జ్ఞాపకం అయి, నా జీవితం అయి,

నన్ను వదిలి వెళ్ళి పోయి,

మరణించి జన్మించగలను మళ్లీ ఇక నీ ప్రేమ కై,

నిరాశ తో , కోపం తో, ప్రేమతో  నీ నేస్తం ఋషి గారు.

The situation is, he disappoints with the girl, so he writes he cant write any poems on her, no words, cant win the society, lost her for ever, habituated with out her, my life, left me, can die and born again for her love, with sadly, angrily yours love

(Visited 82 times, 1 visits today)

Leave a Reply

error: