మౌనంగా మాట్లాడొచ్చని నీ చూపుల్లో తెలిసింది – Poem – 9

telugu poems

మౌనంగా మాట్లాడొచ్చని  నీ చూపుల్లో తెలిసింది

మనసుకు మాట ఉంటుందని నీ మాటల్లో తెలిసింది

కాలము ఎంత కఠినమో నీ కై ఎదురు చూపుల్లో తెలిసింది

ఆనందపు అనుభూతి నీ అనుబంధములో ఉందని తెలిసింది

అసలైన జీవితం నీ తోడులో ఉందని తెలిసింది

 

The situation is the girl understands the boy in this way, she says, I can feel that, you can speak with your eyes, you can speak with your heart, I understood, time is such a terrible thing when i waited for you,  the joy of happiness is present in our relationship, finally i feel that the real life of happiness is with you only with you.

(Visited 41 times, 1 visits today)

Leave a Reply

error: