నీకు నీవే తోడు రా – Telugu love poetry- Poem – 13


నీకు నీవే తోడు

నీకు నీవే లోకం

నీకు నీవే ధైర్యం

నీకు నీవే దారి

నీకు నీవే ఓదార్పు

నీకు నీవే సంతోషం

నీకు నీవే ప్రాణం

నీకు నీవే గమ్యం

నీకు లేరు రా ఎవరు

ఇక రారు రా ఇంకెవరు

ఒంటరిగా వచ్చావు

ఒంటరిగా పోతావు

మరిచిపో నీ గతాన్ని

తిరిగి చూడకు రా మరల వెన్నక్కి

కదమ్ తొక్కుతూ ముందుకు వెళ్లు

వచ్చిన పనిని చేసి వెళ్లు

ఇదే రా నీకు తృప్తి

ఆత్మసంతృప్తి

నీకు నీవే తోడు రా

 

The situation when some one betrays the person with so much of loneliness, even forgetting his parents thinks in this way, you yourself are accompany, world, courage, way, solace, happiness, life, destination, no one is there for you, no one will be, you came alone, will go alone, try to forget your past, never go back, just move forward, complete your missions and duties, you will be happy, satisfied and complacent. 

(Visited 51 times, 1 visits today)

Leave a Reply

error: