నిన్ను కలిసిన ప్రతిక్షణం గుండెల్లో పదిలమే – Poem – 7

Telugu love poems

నిన్ను కలిసిన ప్రతిక్షణం గుండెల్లో పదిలమే

నీతో  గడిపిన ప్రతి నిమిషం ఈ మదిలో పదిలమే

ఆగిపోయిందా అన్నట్టు ఉంది కాలము

నిన్ను వదిలి వచ్చిన క్షణము

వదిలి వెళ్ళ లేక, విడిచి ఉండలేక

వేరు చేస్తున్న కాలాన్ని వేడుకుంటున్న మనల్ని కలపమని

విధి ఏర్పరిచిన బంధాలన్ని తెంపుకొని

నన్ను చేరి అక్కున చేర్చుకోవ

జీవితాంతం తోడు ఉండవ నా ప్రియతమ.

 
 

The situation is, the girl says to a boy in this way, when i meet you, every second i feel I am within you, every minute i spend with you, you make me to feel in my heart, it has been like a time or the world has halted for me when I left you, never want to go away from you, unable to stay with out you, I pray to this world to help us which is not with us, please break all the rules created by this world which is stopping us, come to me, take into your arms, stay with me and take care until I die….oh my love

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

error: