నా కనుపాప చూపు నీవె కావాలి

నా ప్రతి మాట నీ కోసమే కావాలి

నా హృదయ స్పందన నీవె కావాలి

నా ప్రతి అడుగు నీ వైపే సాగాలి

ఏకంగా నేను నీ దాని నై పోవాలి

Meaning : You should be my vision, you should my word, you should be my heart beat, you should be my way, at the end of the day you should be mine.

(Visited 39 times, 1 visits today)

Comments

comments