దేవతలా పూజించాను – Telugu love poetry – Poem – 12

love poetry

అమ్మలా లాలించాను

నాన్నలా పాలించాను

దేవతలా పూజించాను

ప్రియుడిలా ప్రేమించాను

స్నేహితుడిలా ఓదార్చాను

మొత్తానికి నిన్ను ఆరాదించాను

అయిన

కఠినమైన నీ మనసు కరుణించ కాపోగా

నీకు తోడు నై

నీకు నీడ నై

నీకు అన్ని నేనై

చివరికి నీ సగాన్ని అయి

నీ భర్త నై భరించాను

భరిస్తూనే ఉన్నాను

మీ ఋషి గారు.

 

The situation is the boy does everything to his love, like he takes care of her like mother, father, friend, lover and even like her a goddess, but she doesn’t care, then he thinks in this way, even though you don’t care me, even though you don’t show any mercy on me, I was with you when you are troubled, I was your shadow when you were alone, I was every thing for you, finally I became half of you, I endured you as a life partner, and will endure pain with patience for ever.

 

(Visited 76 times, 1 visits today)
,

Leave a Reply

error: