దూరంగా ఉన్న దగ్గరే ఉన్నట్టు – Poem 3

Telugu love poems

దూరంగా ఉన్న దగ్గరే ఉన్నట్టు,

ఎవరు లేకున్న పక్కనే ఉన్నట్టు,

మాట్లాడకున్న మాట్లాడుతునట్టు,

కలవకున్న కలుస్తునట్టు,

నన్ను చూస్తునట్టు, గమనిస్తునట్టు, తాకుతునట్టు,

ఆలోచిస్తునట్టు, మది నిండా నువ్వున్నట్టు,

ఎల్లప్పుడు తోడుగా ఉనట్టు,

కానీ ఏదో కోల్పోయినట్టు,

ఇదంతా నాకెందుకు అయితుందనట్టు, ఏమో,

ఏదో మన మధ్య ఉన్నట్టు,

ప్రేమతో నిజంగా నీ మీద ఒట్టు.

 

 

The situation is the boy feels that his girl is just near to him, speaking to him, meeting him, watching him, touching him, thinking of him, being in whole mind, being every time with him, but unfortunately something is lost, doesn’t know why it happens to him, something is there between them, its a promise on her.

(Visited 51 times, 1 visits today)

Leave a Reply

error: