గుండెల్లో దిగులు – Poem 2

Telugu love poems

గుండెల్లో దిగులు,

కళ్లంత కన్నీళ్లు,

జీవం లేని ప్రాణాలు,

ఈ బాధ ఎన్నాళ్లు,

ఈ నిరీక్షణ ఇంకెన్నాళ్ళు,

చేసాన నేనేమైనా నేరాలు,

చాలవ కష్టాలు ఇన్నాళ్లు,

బ్రతకలేమా కలిసి ఇక ఉన్నాళ్లు,

ప్రేమతో,

నీకై నా ఎదురు చూపులు.

 

 
 

The situation is, a person thinks about her in his good and bad times, cries, soul less, tired of hard times, when he’s going to live with her, thinks of any wrong things, finally will just wait and wait for her only her.

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

error: