అనిపిస్తుంది నన్ను మరుస్తున్నావని – Poem – 6

telugu love poetry

అనిపిస్తుంది నన్ను మరుస్తున్నావని,

అనిపిస్తుంది నువ్వు మారుతున్నావని,

తెలియడం లేదు ఏం చేస్తున్నావని

తెలియడం లేదు నువ్వు ఏం చేస్తావని

భయంగా ఉంది నువ్వు ఏమవుతావని,

భయంగా ఉంది నువ్వు ఎలా ఉన్నావని

భయంగా ఉంది కాలం తో గెలవలేనని,

చెయ్యలేనా నేను ఇక ఏమీ,

చెయ్యలేవా నువ్వు కూడా ఇక ఏమీ,

వింటున్నావా అసలు నా ఈ హృదయ వాణి,

ఉంటున్నావా అసలు నువ్వు నీలోని,

కానీ, ఇంకా ఏమైన కానీ,

ఇప్పటికీ, ఎప్పటికీ,

నువ్వే నా కలల రాణి, మహారాణి,

నా దొరసాని

 
 

The situation is when a boy or a girl didn’t meet for a long time, no one is remembering either way so he says i think that you are forgetting me, you are changing, dont know what exactly are u doing, what exactly you will do, it fears me what will happen to you, it fears me how exactly are you, it fears me i may not win with time, whether cant i do any thing, whether cant you do anything, are you hearing my heart sounds, are you present within yourself, lets the things happen, what ever it may happen, now and forever you are my soul mate, dream girl, and my queen.

(Visited 76 times, 1 visits today)

Leave a Reply

error: