-
మలినం లేని మట్టే మన చివరి బంధం – Mother Soil – Rushisbiz.com
ఎందుకంటే ???? మట్టిలో పుట్టినదాన్ని తింటాం! అదే మట్టి మనకి అంటితే అస్యహించుకుంటాం, అయిన మట్టి బాధపడదు! కాని మనం బ్రతికిన చివరి రోజు అదే మట్టిని కౌగిలించుకుంటాం! అయిన ఆ మట్టి భారం అనుకోదు! మట్టికి మంచోడు, చెడ్దోడు, ఉన్నోడు, లేనోడు, గొప్పోడు, పేదోడు ఇవేమీ తెలియదు! పేరుకు మట్టే కాని మలినం ఉండదు, మర్మం తెలియదు! అందుకే మన చివరి బంధం అయిన, బంధువు అయిన ఆ మట్టే! తల్లితండ్రులు మట్టిలాంటి వాళ్ళు, ముడతలు పడిన…
-
ఆకలి అనగానే తన ఆకలి మాని నాకు అక్షయ పాత్ర అయింది! – Telugu Poetry On Mother-2 by Suri
జీవితం అంటే జీతం కాదు, మన గతం భావితరాలకు గమ్యంగా ఉండాలని బ్రతుకు విలువను నేర్పిన ఓ అమ్మ ! కడుపులో ఉండగానే కమ్మని ప్రేమని పంచింది! పుట్టాక నా బోసినవ్వుల కోసం తను ఆడుకునే బొమ్మ అయింది! ఆకలి అనగానే తన ఆకలి మాని నాకు అక్షయ పాత్ర అయింది! ఎదుగుతున్న నా కోసం ఏరులా స్వేదం చిందించింది! యదలోని వ్యధను కంటిలోనే దాచుకొని కరుణ చూపించింది! ఎదిగిన నన్ను చూసి ఎత్తుపల్లాల నడకను మరువొద్దంది!…
-
విసిరేసిన విస్తరి నువ్వే ! విజేత నువ్వే ! – Telugu Poetry On Mother by Suri
ఆకలి ఉంది కాని అమ్మ లేదు! నడవాలని ఉంది కాని నాన్న లేడు! ఏడుపు ఉంది కాని కన్నీళ్ళు లేవు! కోపం ఉంది కాని ద్వేషం లేదు! చిరు నవ్వు ఉంది కాని సంతోషం లేదు! ఆయుష్షు ఉంది కాని ప్రాణం లేదు! కౌగిలిలో వదగాల్సిన నన్ను కాలువకి వదిలేసావు! ముద్దులలో ముంచాల్సిన నన్ను మురికి నేలకి అందించావు! నా ఆటైన, ఆకలైనా ఆ మురికి నేలే తీర్చింది! పాటైన, పాఠమైన ఆ నేలే నేర్పింది! ఎన్నో…