-
గతి లేక గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు – Telugu Telangana samethalu – 16
గతి లేని సంసారానికి మతి లేని మొగుడు అన్నట్టు గతి లేక గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు బోలతనానికి పోతే మిగిలేవి బోకే పంచలే బ్రతక లేక బడి పంతులు అయినట్టు వెయ్యేళ్ళు అయిన వేరు తప్పదు నూరేళ్ళు అయిన చావు తప్పదు
-
భాస్కరావు బడికి రావు – Fun Telugu poem
భాస్కరావు బడికి రావు ఎందుకు రావు ఎక్కాలు రావు ఎక్కాలు రాక పోతే బొక్కలు తీసి పొక్కల కుచ్చుత.
-
చిట్ల పొట్లకాయ్ చిమ్మరోని కాయ్ – Telangana Oggu katha one
చిట్ల పొట్లకాయ్ చిమ్మరోని కాయ్ బోడ బొట్ల కాయ్ బొమ్మరోని కాయ్ ముత్తుందన్న ములిగే పండు ఏకు సుక్క ఎన్నా ముద్దా చిట్టుక్కు పట్టుక్కు
-
ప్రేమ ఒక మోసం – Telugu Love Poetry – 18
స్నేహం ఒక అవసరం బంధం ఒక వ్యాపారం ప్రేమ ఒక మోసం సమాజం ఒక స్వార్థం చోటు లేదు నీకు ఇక్కడ చేటు తప్పదు నీకు ఇంకెక్కడ? కల్మషం లేని ప్రేమే నీ పాపం నీ జ్ఞానమే నీకు శాపం తప్పించుకొని ఎక్కడకని పోను తెగించి ఎన్నాళ్లకు గెలవగలను పిచ్చివాడిని అయి ఇలా ఎన్నాళ్లు ఉండను పిరికివాడిని అయి ఇలా ఎన్నేళ్ళు బ్రతకను నేను ఒక్కడినేన ఇలా? లేక నాలా ఇలా ఎందరు ? నాకు తోడు ఇంకెందరు?…
-
పోరిలతో ప్రేమ పోరు వద్దురా – బీర్లతో బ్రతుకు బేరము బెటరురా – Telugu Love Poetry – 17
పోరిలతో ప్రేమ పోరు వద్దురా బీర్లతో బ్రతుకు బేరము బెటరురా మద్యం మత్తు ఒక్క రోజేరా లేకుంటే ఉన్నంత సేపేరా ముద్దుల వ్యసనం నిరంతరం మోసమేరా బాధలో నీకు ఇది ఓదార్పురా తోడురా బంధములో అది నీకు చేదార్పురా చేదుగా ఉండొచ్చు ఇది కాని చెడు కొంచెమేరా తీయగా ఉండొచ్చు కాని అది జీవితాంతమురా వింటుందిరా ఇది నీ వ్యధ ఏదైనా కసురుకోకుండా సోధి అంటుందిరా అది నీ బాధ ఏదైనా వినకుండ ఖరీదు చేసిన కమ్మనిదిరా ఈ బీరు ఖర్చులు…
-
నీ బ్రతుకు బీడి బిచ్చమాయె – Telugu Love Poetry – 15
ఇంకేముంది అంత అయిపాయె ఆశలు అన్ని చెరిగిపాయె గతమంత జ్ఞాపకమాయె జీవితమంత ఆగిపాయె భవిష్యత్తంత కనుమరుగాయె ఎంత పోరాడిన ఓడిపాయె అయ్యో ఆశతో ఎదురు చూడక పాయె ప్రేమ బుద్ధితో గ్రహించక పాయె నీ గురించి ఆలోచించక పాయె నీకు విలువే లేక పాయె ఇంకా నీ పిచ్చి కాని అది ఎప్పుడో ఇంకొక్కడితో కట్టుకొని వెళ్ళి పాయె నీ బ్రతుకు బీడి బిచ్చమాయె Meaning: Its all over buddy – Hopes erased –…
-
కడుపు కాలింది గుండె కన్నీరు పెట్టింది – Telugu Love Poetry – 16
విచిత్రమైన జీవితం, చిత్రమైన కథనం ప్రేమ చిగురించింది, గంపెడు ఆశలు రేపింది అంతా సవ్యంగా జరిగింది, నడిచింది ఇంతలోనే మార్పులు, అనుకోని మలుపులు కడుపు కాలింది, గుండె కన్నీరు పెట్టింది మతి చెడింది, మనసు విరిగింది మరిచిపోలేక, మరణించలేక గడుపుతుంది జీవములేని నా ఈ మూగ ప్రాణము Meaning: Magical life – A Cinematic story – Love blossomed – Bunch of hopes – Everything gone well – In the…
-
Chaturanga Dandasana – For Beginners – Four Limb Staff Pose
Introduction: Chaturanga dandasana can be called as four limb staff pose in English. Chatura means four, anga means limbs, danda means staff and asana means posture or pose. It is one of the hardest poses in yoga which actually looks simple to do it. Procedure: Before we actually go for this asana you should make…