గతి లేక గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు – Telugu Telangana samethalu – 16

telugu samethalu

గతి లేని సంసారానికి మతి లేని మొగుడు అన్నట్టు

గతి లేక గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు

బోలతనానికి పోతే మిగిలేవి బోకే పంచలే

బ్రతక లేక బడి పంతులు అయినట్టు

వెయ్యేళ్ళు అయిన వేరు తప్పదు నూరేళ్ళు అయిన చావు తప్పదు

(Visited 1,316 times, 1 visits today)
,

error: