Category: Telugu Love poems

 • ఎంత ఏడ్చిన ఏం లాభం – Poem – 11

  ఎంత ఏడ్చిన ఏం లాభం – Poem – 11

  ఎంత ఏడ్చిన ఏం లాభం తిరిగి రాని సంతోషం కఠినమైపోయిన నా మనసు భారమైన నా దేహం బ్రతకాల్సిందే ఇక ఎల్లకాలం ఇలాగే  లేదంటే చావల్సిందే ఎప్పటికైన  The situation is, the girl betrays the boy terribly, so the boy says there is nothing to gain if I cry that much, the happiness is not going to come, I have become so harsh, […]

 • తల్లిదండ్రులకు భారం – ప్రియురాలి మోసం – Love Poem – 10

  తల్లిదండ్రులకు భారం – ప్రియురాలి మోసం – Love Poem – 10

  తల్లిదండ్రులకు భారం ప్రియురాలి మోసం దృష్టి పెట్టలేని మనసు ఒంటరి అయిన బ్రతుకు పెరిగిపోయిన వయసు అదృష్టం లేని పనితనం గాడి తప్పిన గమ్యం అంత శూన్యం ఇదే నా జీవితం The situation is, the boy gets completed dejected, he stays with his good family and says in this way, oh .. .. I give burden to my parents, my love has cheated […]

 • ఓ నా ప్రియతమ – Romantic Poem 1

  ఓ నా ప్రియతమ – Romantic Poem 1

  ఓ నా అందాల రాశి నిన్ను ఆకట్టుకొని ఓ నా ప్రియతమ నిన్ను కట్టుకొని మొదటి సారి ముట్టుకొని గట్టిగా పట్టుకొని సుతిమెత్తగా చుట్టుకొని వద్దన్న ముందుకని హద్దులు దాటుకొని సరిహద్దులు చేరుకొని ముచ్చటగా ముద్దులు పెట్టుకొని, పెట్టించుకొని మొదలుపెట్టన? నా మొదటి రాత్రి?   The situation is, a boy just before the marriage says to his girl what exactly wants to happen on his, this beautiful day, […]

 • మౌనంగా మాట్లాడొచ్చని నీ చూపుల్లో తెలిసింది – Poem – 9

  మౌనంగా మాట్లాడొచ్చని నీ చూపుల్లో తెలిసింది – Poem – 9

  మౌనంగా మాట్లాడొచ్చని  నీ చూపుల్లో తెలిసింది మనసుకు మాట ఉంటుందని నీ మాటల్లో తెలిసింది కాలము ఎంత కఠినమో నీ కై ఎదురు చూపుల్లో తెలిసింది ఆనందపు అనుభూతి నీ అనుబంధములో ఉందని తెలిసింది అసలైన జీవితం నీ తోడులో ఉందని తెలిసింది   The situation is the girl understands the boy in this way, she says, I can feel that, you can speak with your eyes, […]

 • కదలని కాలమా – మాననీ గాయమా Love Poem – 8

  కదలని కాలమా – మాననీ గాయమా Love Poem – 8

  కదలని కాలమా మాననీ గాయమా బదులివ్వని నేస్తామా తోడు లేని ప్రాణమా కన్పించని బంధమా ఓ నా ప్రియతమ ఇది నీకు న్యాయమా The situation when a boy trying to connect with his girl, but she doesn’t respond, so he says, oh my season or time you have stopped, no recover in my pain, no response from you my love, you […]

 • నిన్ను కలిసిన ప్రతిక్షణం గుండెల్లో పదిలమే – Poem – 7

  నిన్ను కలిసిన ప్రతిక్షణం గుండెల్లో పదిలమే – Poem – 7

  నిన్ను కలిసిన ప్రతిక్షణం గుండెల్లో పదిలమే నీతో  గడిపిన ప్రతి నిమిషం ఈ మదిలో పదిలమే ఆగిపోయిందా అన్నట్టు ఉంది కాలము నిన్ను వదిలి వచ్చిన క్షణము వదిలి వెళ్ళ లేక, విడిచి ఉండలేక వేరు చేస్తున్న కాలాన్ని వేడుకుంటున్న మనల్ని కలపమని విధి ఏర్పరిచిన బంధాలన్ని తెంపుకొని నన్ను చేరి అక్కున చేర్చుకోవ జీవితాంతం తోడు ఉండవ నా ప్రియతమ.     The situation is, the girl says to a boy […]

 • అనిపిస్తుంది నన్ను మరుస్తున్నావని – Poem – 6

  అనిపిస్తుంది నన్ను మరుస్తున్నావని – Poem – 6

  అనిపిస్తుంది నన్ను మరుస్తున్నావని, అనిపిస్తుంది నువ్వు మారుతున్నావని, తెలియడం లేదు ఏం చేస్తున్నావని తెలియడం లేదు నువ్వు ఏం చేస్తావని భయంగా ఉంది నువ్వు ఏమవుతావని, భయంగా ఉంది నువ్వు ఎలా ఉన్నావని భయంగా ఉంది కాలం తో గెలవలేనని, చెయ్యలేనా నేను ఇక ఏమీ, చెయ్యలేవా నువ్వు కూడా ఇక ఏమీ, వింటున్నావా అసలు నా ఈ హృదయ వాణి, ఉంటున్నావా అసలు నువ్వు నీలోని, కానీ, ఇంకా ఏమైన కానీ, ఇప్పటికీ, ఎప్పటికీ, నువ్వే […]

 • మారిన నేస్తం – Poem 5

  మారిన నేస్తం – Poem 5

  మారిన నేస్తం కనిపించని ప్రేమ మరిచిన బంధం మరణించెను నా ఆత్మ   The situation is the girl or boy betrays him or her, so he or his love has changed, no impression of love any more, betrayed the relationship, at the end of the day he or she lost her soul in fact soul mate.

error: