ప్రేమ ఒక మోసం – Telugu Love Poetry – 18

telugu love poetry

స్నేహం ఒక అవసరం

బంధం ఒక వ్యాపారం

ప్రేమ ఒక మోసం

సమాజం ఒక స్వార్థం

చోటు లేదు నీకు ఇక్కడ

చేటు తప్పదు నీకు ఇంకెక్కడ?

కల్మషం లేని ప్రేమే నీ పాపం

నీ జ్ఞానమే నీకు శాపం

తప్పించుకొని ఎక్కడకని పోను

తెగించి ఎన్నాళ్లకు గెలవగలను

పిచ్చివాడిని అయి ఇలా ఎన్నాళ్లు ఉండను

పిరికివాడిని అయి ఇలా ఎన్నేళ్ళు బ్రతకను

నేను ఒక్కడినేన ఇలా? లేక నాలా ఇలా ఎందరు ?

నాకు తోడు ఇంకెందరు?

Meaning:

Friendship is just a need – Relationship is a business – Love is a bluff – Selfish society – You have no place here – Where is the place you are not targeted – Your true love is your sin – Your knowledge is a curse – Where should you go – When should you battle out – How many days should you live with madness and shyness – Is the only guy in this world who live like this – Well there might be many partners in addition to me.

(Visited 140 times, 1 visits today)
error: