నీ బ్రతుకు బీడి బిచ్చమాయె – Telugu Love Poetry – 15

Betrayal of your Partner

ఇంకేముంది అంత అయిపాయె

ఆశలు అన్ని చెరిగిపాయె

గతమంత జ్ఞాపకమాయె

జీవితమంత ఆగిపాయె

భవిష్యత్తంత కనుమరుగాయె

ఎంత పోరాడిన ఓడిపాయె

అయ్యో ఆశతో ఎదురు చూడక పాయె

ప్రేమ బుద్ధితో గ్రహించక పాయె

నీ గురించి ఆలోచించక పాయె

నీకు విలువే లేక పాయె

ఇంకా నీ పిచ్చి కాని

అది ఎప్పుడో ఇంకొక్కడితో కట్టుకొని వెళ్ళి పాయె

నీ బ్రతుకు బీడి బిచ్చమాయె

Meaning:

Its all over buddy – Hopes erased – Memories are just past now – Life has halted – No future any more – Fighted for love but lost – Never waited with hope – Never loved nor realized with wisdom – Never thought about you – Never valued – Still its your craziness if you hope something – Gone away and engaged in no time – Life has become worst than beggar.

Video:

 

 

 

(Visited 51 times, 1 visits today)
error: