కడుపు కాలింది గుండె కన్నీరు పెట్టింది – Telugu Love Poetry – 16

telugu sad love

విచిత్రమైన జీవితం, చిత్రమైన కథనం

ప్రేమ చిగురించింది, గంపెడు ఆశలు రేపింది

అంతా సవ్యంగా జరిగింది, నడిచింది

ఇంతలోనే మార్పులు, అనుకోని మలుపులు

కడుపు కాలింది, గుండె కన్నీరు పెట్టింది

మతి చెడింది, మనసు విరిగింది

మరిచిపోలేక, మరణించలేక

గడుపుతుంది జీవములేని నా ఈ మూగ ప్రాణము

Meaning:

Magical life – A Cinematic story – Love blossomed – Bunch of hopes – Everything gone well – In the mean while sudden breakthroughs, twists and changes – Heart broken oh god it killed me – Completely devastated – Absence of mind – Failed to die and blank out – Living the life just with out my soul.

Video:

 


 

(Visited 60 times, 1 visits today)
error: