ఎత్తికోల షిబ్బికి ఏనుగుల శిప్ప
ఆకు మీద కాసు సున్నమ్ పెడితే ఆర్నెల్ల దాకా యాది ఉంటది
కుసున్నోడికి కుప్పలు నిలిచున్నోడికి తిప్పలు అన్నట్టు
ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పిండికి అంత రొట్టె
చెప్పేవి ధర్మశాస్త్రాలు కాని చేసేవి లంగ చేష్టలు
(Visited 162 times, 1 visits today)