ఏడ్చి నోడు వ్యొవసమ్ పెడితే ఎప్పటికీ మడి ఎండిపాయె – Telugu Telangana Samethalu – Part 21

telugu telangana samethalu - drought

చెరువుల చేపలు తిన్నా దొడ్డు కాడు చెరువు వెనక వడ్లు తిన్నా దొడ్డు కాడు

దొరసాని అయి కుసుంది, లేకి దాన్ని లెంక రావాలి

ఇంట్ల తిని ఇంటాసాలు లెక్కపెట్టిందట

ఏడ్చి నోడు వ్యొవసమ్ పెడితే ఎప్పటికీ మడి ఎండిపాయె

సద్ది తిన్న రేవు తలిస్తే అన్నం పుడతది

(Visited 172 times, 1 visits today)
,

error: