Tag: telugu poetry

  • మలినం లేని మట్టే మన చివరి బంధం – Mother Soil – Rushisbiz.com

    mother land poem

    ఎందుకంటే ???? మట్టిలో పుట్టినదాన్ని తింటాం! అదే మట్టి మనకి అంటితే అస్యహించుకుంటాం, అయిన మట్టి బాధపడదు! కాని మనం బ్రతికిన చివరి రోజు అదే మట్టిని కౌగిలించుకుంటాం! అయిన ఆ మట్టి భారం అనుకోదు! మట్టికి మంచోడు, చెడ్దోడు, ఉన్నోడు, లేనోడు, గొప్పోడు, పేదోడు ఇవేమీ తెలియదు! పేరుకు మట్టే కాని మలినం ఉండదు, మర్మం తెలియదు! అందుకే మన చివరి బంధం అయిన, బంధువు అయిన ఆ మట్టే! తల్లితండ్రులు మట్టిలాంటి వాళ్ళు, ముడతలు పడిన […]

  • విసిరేసిన విస్తరి నువ్వే ! విజేత నువ్వే ! – Telugu Poetry On Mother by Suri

    Mothers-Love - telugu poetry

    ఆకలి ఉంది కాని అమ్మ లేదు! నడవాలని ఉంది కాని నాన్న లేడు! ఏడుపు ఉంది కాని కన్నీళ్ళు లేవు! కోపం ఉంది కాని ద్వేషం లేదు! చిరు నవ్వు ఉంది కాని సంతోషం లేదు! ఆయుష్షు ఉంది కాని ప్రాణం లేదు! కౌగిలిలో వదగాల్సిన నన్ను కాలువకి వదిలేసావు! ముద్దులలో ముంచాల్సిన నన్ను మురికి నేలకి అందించావు! నా ఆటైన, ఆకలైనా ఆ మురికి నేలే తీర్చింది! పాటైన, పాఠమైన ఆ నేలే నేర్పింది! ఎన్నో […]

error: