ఊరంత ఊమ్‌శిన నేను పోయి చెరువల ఊమ్స్తా అన్నాడట – Telugu Samethalu – Telangana

Telugu Samethalu - Telangana

లక్కొసన్తి తల్లికి రాయి అసొన్తి పిల్లలట

ఊరంత ఊమ్‌శిన నేను పోయి చెరువల ఊమ్స్తా అన్నాడట

సాగినోడు పెళ్ళాం సాకలోని వెంట పోయిన నయమే

తోటోడు తొడ కోసుకున్నడని నేను మెడ కోసుకుంటాన

సోకుల పిత్తు గోడకు వేసి ఒత్తు

సిగ్గు తప్పిన అత్తకు మొరుదొప్పు అల్లుడు

(Visited 99 times, 1 visits today)
,

Leave a Reply

error: