మొద్దుమొకానికి కుడుకల దుకాణము -Telugu samethalu Telangana

నా ప్రతి అడుగు నీ వైపే సాగాలి - Telugu Love Poetry

మొద్దుమొకానికి కుడుకల దుకాణము.

గతి లేని సంసారము చేయొచ్చు గాని సుతి లేని సంసారము చేయరాదు.

మీసము లేకున్న రోశము ఎక్కువ వీనికి.

చదువు చారెడు బలపాలు దోసెడు.

ముసలిత్తు ఎసరు పెడితే బుసబుస పొంగిదట.

(Visited 93 times, 1 visits today)

Leave a Reply

error: