అంగట్ల అవ్వా అంటే వోనికి పుట్టినవే బిడ్డ అన్నదట – telugu telangana samethalu – 15

Telugu samethalu

వ్యధ ఉన్న అమ్మ వ్యధ చెబితే వ్యధ లేని బిడ్డ కథ చెప్పిందట.

అంగట్ల అవ్వా అంటే వోనికి పుట్టినవే బిడ్డ అన్నదట.

ఇంటోడు ఇస్సు మంటే బయటోడు బుస్సు మన్నాడట

ఊదు కాలదు పీరు లేవదు

పచ్చి కట్టె పాము అయి కరిసిందట

(Visited 151 times, 1 visits today)
,

Leave a Reply

error: